← Back to స · Booklets 51–60 (digitized file 6)

సనాతనం బ్రహ్మ sanātanaṃ brahma

Original — తెలుగు
  1. చిరంతనం బ్రహ్మ, కాలాతి క్రమాపేక్షయా ఇతి.

(చాలాకాలమునుండి - మొదటినుండి - యున్న బ్రహ్మ).

  1. గురుశిష్యపరంపరయా ప్రవృత్తం -

(గురువు శిష్యునకు, శిష్యుడు తన శిష్యునకు, ఈ ప్రకారముగ ఒకరినుండి ఒకరికి బోధింపబడిన బ్రహ్మ).

Transliteration
  1. ciraṃtanaṃ brahma, kālāti kramāpēkṣayā iti.

(cālākālamunuṃḍi - modaṭinuṃḍi - yunna brahma).

  1. guruśiṣyaparaṃparayā pravṛttaṃ -

(guruvu śiṣyunaku, śiṣyuḍu tana śiṣyunaku, ī prakāramuga okarinuṃḍi okariki bōdhiṃpabaḍina brahma).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.