సద్రూపమే అయిన పరబ్రహ్మ - ఇతర వస్తువుతో కలియకయుండు శుద్ధ పరబ్రహ్మ - (Pure Energy and that alone).
“యస్మాద్విశ్వం సమత్థం, సదుపభృతమధో లీయతే తత్ర తస్మాత్ |
సన్మాత్రం నాన్యథస్మాన్ మృద ఇవ ఘటికో దంచనాది ర్వికారః - - - ||“. (స్వారాజ్యసిద్ధి - అపవాదప్రకరణము -)
(ఏ కారణమువలన ప్రపంచము సద్రూపంబగు బ్రహ్మమువలన పుట్టెనో, సద్రూపమగు బ్రహ్మముచే పాలింపబడెనో, దానిలోనే లయమగుచున్నదో, ఆ కారణమువలననే విశ్వము - ప్రపంచము - సన్మాత్రము, సద్రూపమగు బ్రహ్మమాత్రమగుచున్నది. మృత్తిక కన్నను కడవ మూకుడు మొదలగు వికృతులు వలె సద్రూపమగు బ్రహ్మముకన్న - బ్రహ్మకానిది - మఱియొక వస్తువు కానేరదు).
(భూతభవిష్యద్వర్తమాన కాలములందు తనుకాక ఇతర వస్తువు తనలో లేనిది).
sadrūpamē ayina parabrahma - itara vastuvutō kaliyakayuṃḍu śuddha parabrahma - (Pure Energy and that alone).
“yasmādviśvaṃ samatthaṃ, sadupabhṛtamadhō līyatē tatra tasmāt |
sanmātraṃ nānyathasmān mṛda iva ghaṭikō daṃcanādi rvikāraḥ - - - ||“. (svārājyasiddhi - apavādaprakaraṇamu -)
(ē kāraṇamuvalana prapaṃcamu sadrūpaṃbagu brahmamuvalana puṭṭenō, sadrūpamagu brahmamucē pāliṃpabaḍenō, dānilōnē layamagucunnadō, ā kāraṇamuvalananē viśvamu - prapaṃcamu - sanmātramu, sadrūpamagu brahmamātramagucunnadi. mṛttika kannanu kaḍava mūkuḍu modalagu vikṛtulu vale sadrūpamagu brahmamukanna - brahmakānidi - maṟiyoka vastuvu kānēradu).
(bhūtabhaviṣyadvartamāna kālamulaṃdu tanukāka itara vastuvu tanalō lēnidi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.