← Back to ష · Booklets 51–60 (digitized file 6)

షణ్ముఖీముద్ర ṣaṇmukhīmudra

Original — తెలుగు

చెవులను, కన్నులను, ముక్కును మూసి దృష్టిని మనసుతోకూడ భ్రూమధ్యమునందు స్థిరముగ నిలిపి నాద బిందు కళల ననుభవించుట. (హఠయోగము)

Transliteration

cevulanu, kannulanu, mukkunu mūsi dṛṣṭini manasutōkūḍa bhrūmadhyamunaṃdu sthiramuga nilipi nāda biṃdu kaḷala nanubhaviṃcuṭa. (haṭhayōgamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.