సమీపవర్తీ. (దగ్గరగా నుండువాడు).
బుద్ధ్యాదేర్ద్రష్టృత్వేన సదా సమీపస్థం.
(బుద్ధి మొదలగువాటికి గోచరమగుటచేత ఎల్లపుడు దగ్గరగనే యుండువాడు).
ముదా యోగ భాజామదూరే విభాతం ||“. (శ్రీరామ కర్ణామృతం - 4 - 107)
(భోగములందు మునిగియుండువారికి దూరముగాను, యోగులకు దగ్గరగాను - సన్నిహితుడుగాను - హృదయమందే - యుండువాడు).
“మ. తత భోగానువిహార చిత్తులకు బొందన్ దూరమై భక్తి సం
యుత యోగీంద్రులకెల్ల దావగుచు వేద్యుండై చిదానందుడై
క్షితిపుత్రీ హృదయ ప్రమోదకరుడై చెల్వొందు శ్రీరామునిన్
సతతంబున్ శరణంబు వేడెదను మోక్షశ్రీ రమా కాంక్షినై“. (శ్రీరామకర్ణామృతం - 4 - 107)
samīpavartī. (daggaragā nuṃḍuvāḍu).
buddhyādērdraṣṭṛtvēna sadā samīpasthaṃ.
(buddhi modalaguvāṭiki gōcaramaguṭacēta ellapuḍu daggaraganē yuṃḍuvāḍu).
mudā yōga bhājāmadūrē vibhātaṃ ||“. (śrīrāma karṇāmṛtaṃ - 4 - 107)
(bhōgamulaṃdu munigiyuṃḍuvāriki dūramugānu, yōgulaku daggaragānu - sannihituḍugānu - hṛdayamaṃdē - yuṃḍuvāḍu).
“ma. tata bhōgānuvihāra cittulaku boṃdan dūramai bhakti saṃ
yuta yōgīṃdrulakella dāvagucu vēdyuṃḍai cidānaṃduḍai
kṣitiputrī hṛdaya pramōdakaruḍai celvoṃdu śrīrāmunin
satataṃbun śaraṇaṃbu vēḍedanu mōkṣaśrī ramā kāṃkṣinai”. (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 107)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.