← Back to స · Booklets 51–60 (digitized file 6)

సప్త ప్రాణాః sapta prāṇāḥ

Original — తెలుగు
  1. పంచ జ్ఞానేంద్రియాణి, మనో బుద్ధిశ్చ ఇతి సప్త ప్రాణాః.

(అయిదు జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, అనునవి ఏడు ప్రాణములు).

  1. శిరోవర్తి సప్త ఛ్ఛిద్రగతాః సప్త సంఖ్యాకాః చక్షురాదయః ప్రాణాః ద్వే చక్షుషీ, ద్వే శ్రోత్రే, ద్వే నాసికే, ముఖమేకం ఇతి సప్తత్వం.

(శిరస్సులోనుండు ఏడు రంధ్రములందుండు కండ్లు మొదలగునవి ఏడు ప్రాణములు - కండ్లు రెండు, చెవులు రెండు, ముక్కు రంధ్రములు రెండు, నోరు ఒకటి, కలిసి ఏడు రంధ్రములు - ఏడు ప్రాణములు).

Transliteration
  1. paṃca jñānēṃdriyāṇi, manō buddhiśca iti sapta prāṇāḥ.

(ayidu jñānēṃdriyamulu, manassu, buddhi, anunavi ēḍu prāṇamulu).

  1. śirōvarti sapta chchidragatāḥ sapta saṃkhyākāḥ cakṣurādayaḥ prāṇāḥ dvē cakṣuṣī, dvē śrōtrē, dvē nāsikē, mukhamēkaṃ iti saptatvaṃ.

(śirassulōnuṃḍu ēḍu raṃdhramulaṃduṃḍu kaṃḍlu modalagunavi ēḍu prāṇamulu - kaṃḍlu reṃḍu, cevulu reṃḍu, mukku raṃdhramulu reṃḍu, nōru okaṭi, kalisi ēḍu raṃdhramulu - ēḍu prāṇamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.