← Back to స · Booklets 51–60 (digitized file 6)

సప్తార్చిషః saptārciṣaḥ

Original — తెలుగు
  1. గార్హా పత్యాద్యాః సప్తార్చిషః, అగ్నియః -

(గర్హస్పత్యము అను మొదలగు ఏడు విధముల అగ్నులు)

  1. శిరో వర్తి సప్తచ్ఛిద్ర గతానాం సప్త సంఖ్యాకానాం చక్షురాదీనాం ప్రాణానాం స్వస్వ విషయ ప్రకాశన శక్తయః సప్తార్షిః.

(శిరస్సులోనుండు ఏడు రంధ్రములలోనుండు కండ్లు మొదలగు ఏడు ప్రాణములు - వాటి వాటికి సంబంధించిన విషయములను ప్రకాశింపచేయు శక్తి గలవి)

Transliteration
  1. gārhā patyādyāḥ saptārciṣaḥ, agniyaḥ -

(garhaspatyamu anu modalagu ēḍu vidhamula agnulu)

  1. śirō varti saptacchidra gatānāṃ sapta saṃkhyākānāṃ cakṣurādīnāṃ prāṇānāṃ svasva viṣaya prakāśana śaktayaḥ saptārṣiḥ.

(śirassulōnuṃḍu ēḍu raṃdhramulalōnuṃḍu kaṃḍlu modalagu ēḍu prāṇamulu - vāṭi vāṭiki saṃbaṃdhiṃcina viṣayamulanu prakāśiṃpacēyu śakti galavi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.