← Back to స · Booklets 51–60 (digitized file 6)

సప్తస్రోతా saptasrōtā

Original — తెలుగు

హిమవతః దక్షిణభాగే యాదై ప్రసిద్ధా స్వర్ధునీ గంగా ఆత్మానం యత సప్తధావ్యధాత్ - సప్తభిః స్రోతోభిః ప్రవాహై సప్తానాం ఋషీణాం ప్రీతయే - అత ఏవ తత్తీర్థం జనాః సప్త స్రోతో వదంతి.

(హిమవత్పర్వత దక్షిణభాగమందు దేవనదియగు గంగానది ఏడు పాయలుగా అయిన చోటు - సప్త ఋషుల ప్రీతికొరకు గంగానది యీ ఏడు పాయలుగా అయినది. అందుచేత ప్రజలు ఆ తీర్థమును సప్తస్రోత అని చెప్పుదురు)

Transliteration

himavataḥ dakṣiṇabhāgē yādai prasiddhā svardhunī gaṃgā ātmānaṃ yata saptadhāvyadhāt - saptabhiḥ srōtōbhiḥ pravāhai saptānāṃ ṛṣīṇāṃ prītayē - ata ēva tattīrthaṃ janāḥ sapta srōtō vadaṃti.

(himavatparvata dakṣiṇabhāgamaṃdu dēvanadiyagu gaṃgānadi ēḍu pāyalugā ayina cōṭu - sapta ṛṣula prītikoraku gaṃgānadi yī ēḍu pāyalugā ayinadi. aṃducēta prajalu ā tīrthamunu saptasrōta ani ceppuduru)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.