(సరస్సులందు, నదులందు, చెరువులందు, మిగిలిన వాటియందు, సమస్త దేశములందు విష్ణువు కనబడుచుండును - అన్ని చోట్ల వ్యాపించియుండుటవలన - ఈ కారణమువలన విష్ణువు - సరస్సునందుండుటవలన సర్వస్వాన్ అనబడును - విష్ణువు యొక్క శక్తి యగుటవలన - (సరస్వును శక్తి యగుటవలన) - అతని శక్తి యగుటవలన అతని శక్తిని సరస్వతి అని చెప్పుచున్నారు).
సరస్వతీతి నామ్నేయం సమాఖ్యాతా మహర్షిభిః“.
(ప్రాణుల జిహ్వలందు ఎల్లపుడూ కనబడకుండ వర్తించుటనుబట్టి సరస్వతి అని ఋషులు పేరు పెట్టిరి).
(జగత్తునకు సవితా - సృష్టించునది, లేక, ప్రేరేపించునది, వాగ్రూపమైనది కనుక సరస్వతి.
(వాక్కునకీశ్వరి యగుటచేతను, జీవులకు వాక్కు నిచ్చునదగుటచేతను సరస్వతి యని చెప్పబడినది)
(sarassulaṃdu, nadulaṃdu, ceruvulaṃdu, migilina vāṭiyaṃdu, samasta dēśamulaṃdu viṣṇuvu kanabaḍucuṃḍunu - anni cōṭla vyāpiṃciyuṃḍuṭavalana - ī kāraṇamuvalana viṣṇuvu - sarassunaṃduṃḍuṭavalana sarvasvān anabaḍunu - viṣṇuvu yokka śakti yaguṭavalana - (sarasvunu śakti yaguṭavalana) - atani śakti yaguṭavalana atani śaktini sarasvati ani ceppucunnāru).
sarasvatīti nāmnēyaṃ samākhyātā maharṣibhiḥ”.
(prāṇula jihvalaṃdu ellapuḍū kanabaḍakuṃḍa vartiṃcuṭanubaṭṭi sarasvati ani ṛṣulu pēru peṭṭiri).
(jagattunaku savitā - sṛṣṭiṃcunadi, lēka, prērēpiṃcunadi, vāgrūpamainadi kanuka sarasvati.
(vākkunakīśvari yaguṭacētanu, jīvulaku vākku niccunadaguṭacētanu sarasvati yani ceppabaḍinadi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.