(జగత్తి యొక్క సృష్టి; జన్మ; జన్మకాలము; పుట్టుట, ఉత్పత్తి; ఉత్పత్తి కాలము, పని),
(సృష్టించబడునది సర్గము అను ఉత్పత్యర్థమువలన సర్గము అనగా ద్వైత ప్రపంచము).
(పృధివి మొదలగు పంచభూతములు, పంచ తన్మాత్రలు. వాటి అసాధారణ ధర్మములు, అగు గంధము మొదలగునవి - వాటి పుట్టుక సర్గము అని చెప్పబడినది - సర్గమునకు ఉదాహరణగా చెప్పబడినది).
(భూతములు, తన్మాత్రలు, ఇంద్రియములు, బుద్ధి - వీటి పుట్టుక - (వీటిని పుట్టించుట) సర్గమని చెప్పబడినది.
పవన, శిఖి, యోయ, భూ, భూతపంచేంద్రి
య ప్రపంచంబు భగవంతునందు గనుట
సర్గమందురు దీనిని, జనవరేణ్య”. (శ్రీమదాంధ్రమహాభాగవతము -- 2 - 10 - 260)
ప్రాకృత ప్రపంచము -
స్థూల దేహోద్భవం -
(స్థూలదేహము పుట్టుట - స్థూల ప్రపంచము పుట్టుట),
(దేహము మొదలగువాటి కూటమి)
(గర్భ జన్మ, జరామరణ రూప సంసారః -).
“క. తెఱగొప్ప నఖిల విశ్వము
బురుషోత్తమ మాయచేత బుట్టుం బెరుగున్
విరతిం బొందుచు నుండుం
గరమర్థిన్ భూత భావి కాలములందున్
అట్టి సర్గంబు నవ విధంబు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 10 - 343)
వైకృత సర్గములు : - 7.స్థావర సర్గః, 8.తిర్యాక్ సర్గః 9.మానుష సర్గః - 10.దేవ సర్గః - కౌమార సర్గః –
ఇది దేవసర్గాంతర్భూతము. ఇది ప్రాకృత, వైకృత ఉభయాత్మకంబు. ఇదియే దేవత్వ మనుష్యత్వ రూపంబైన సనత్కుమారాది సర్గంబనంబడె).
దేవ సర్గః పంచమ స్సర్గః -
(మహత్తత్వము మొదటి సర్గము - (సృష్టి). అహంకారము రెండవ సర్గము. భూత సర్గము - తన్మాత్రలు మొదలగు భూత సర్గము - సూక్ష్మభూతముల సర్గము మూడవ సర్గము - జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అయిదవ సర్గము - తమస్సర్గము - అనగా, జీవుల ఆవరణ విక్షేపశక్తులు ఆరవ సర్గము - ఈ ఆరును ప్రాకృత సర్గములు. స్థావరముల సర్గము సప్తమ సర్గము - తిర్యక్ శ్రోతస్సుల సర్గము ఎనిమిదవ సర్గము - నరుల సర్గము తొమ్మిదవ సర్గము, దేవసర్గము అయిదవది)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 10 - 344)
(ఈ సర్గముల ఆది మధ్యాంతములు నేనే - భగవంతుడే).
(jagatti yokka sṛṣṭi; janma; janmakālamu; puṭṭuṭa, utpatti; utpatti kālamu, pani),
(sṛṣṭiṃcabaḍunadi sargamu anu utpatyarthamuvalana sargamu anagā dvaita prapaṃcamu).
(pṛdhivi modalagu paṃcabhūtamulu, paṃca tanmātralu. vāṭi asādhāraṇa dharmamulu, agu gaṃdhamu modalagunavi - vāṭi puṭṭuka sargamu ani ceppabaḍinadi - sargamunaku udāharaṇagā ceppabaḍinadi).
(bhūtamulu, tanmātralu, iṃdriyamulu, buddhi - vīṭi puṭṭuka - (vīṭini puṭṭiṃcuṭa) sargamani ceppabaḍinadi.
pavana, śikhi, yōya, bhū, bhūtapaṃcēṃdri
ya prapaṃcaṃbu bhagavaṃtunaṃdu ganuṭa
sargamaṃduru dīnini, janavarēṇya”. (śrīmadāṃdhramahābhāgavatamu -- 2 - 10 - 260)
prākṛta prapaṃcamu -
sthūla dēhōdbhavaṃ -
(sthūladēhamu puṭṭuṭa - sthūla prapaṃcamu puṭṭuṭa),
(dēhamu modalaguvāṭi kūṭami)
(garbha janma, jarāmaraṇa rūpa saṃsāraḥ -).
“ka. teṟagoppa nakhila viśvamu
buruṣōttama māyacēta buṭṭuṃ berugun
viratiṃ boṃducu nuṃḍuṃ
garamarthin bhūta bhāvi kālamulaṃdun
aṭṭi sargaṃbu nava vidhaṃbu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 10 - 343)
vaikṛta sargamulu : - 7.sthāvara sargaḥ, 8.tiryāk sargaḥ 9.mānuṣa sargaḥ - 10.dēva sargaḥ - kaumāra sargaḥ –
idi dēvasargāṃtarbhūtamu. idi prākṛta, vaikṛta ubhayātmakaṃbu. idiyē dēvatva manuṣyatva rūpaṃbaina sanatkumārādi sargaṃbanaṃbaḍe).
dēva sargaḥ paṃcama ssargaḥ -
(mahattatvamu modaṭi sargamu - (sṛṣṭi). ahaṃkāramu reṃḍava sargamu. bhūta sargamu - tanmātralu modalagu bhūta sargamu - sūkṣmabhūtamula sargamu mūḍava sargamu - jñānēṃdriyamulu, karmēṃdriyamulu ayidava sargamu - tamassargamu - anagā, jīvula āvaraṇa vikṣēpaśaktulu ārava sargamu - ī ārunu prākṛta sargamulu. sthāvaramula sargamu saptama sargamu - tiryak śrōtassula sargamu enimidava sargamu - narula sargamu tommidava sargamu, dēvasargamu ayidavadi)
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 10 - 344)
(ī sargamula ādi madhyāṃtamulu nēnē - bhagavaṃtuḍē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.