← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శారీరకర్మ śārīrakarma

Original — తెలుగు

శారీరం శరీరస్థితిమాత్ర ప్రయోజనం కేవలం కర్మ, తత్ప్రాప్యభిమాన వర్జితం కర్మ - కౌపీనాచ్ఛాదనాది గ్రహన భిక్షాటనాది కూపం)

(శరీరమునకు సంబంధించిన కర్మ - శరీరము నిలుపుకొనుటక్ మాత్రమే ఉప్యోజనమైన కర్మ - అది జరిగితే మిగిలినవాటిమీద అభిమానము లేకుండునది, గోచి మొదలగు అత్యల్పవస్త్రధారణము, భిక్షకొరకు తిరుగుట మొదలగునవి) –

“శరీరస్థితి మాత్రాథే కాయికం వాచికం తథా” – (గీతాభావప్రకాశము - 4 - 143)

Transliteration

śārīraṃ śarīrasthitimātra prayōjanaṃ kēvalaṃ karma, tatprāpyabhimāna varjitaṃ karma - kaupīnācchādanādi grahana bhikṣāṭanādi kūpaṃ)

(śarīramunaku saṃbaṃdhiṃcina karma - śarīramu nilupukonuṭak mātramē upyōjanamaina karma - adi jarigitē migilinavāṭimīda abhimānamu lēkuṃḍunadi, gōci modalagu atyalpavastradhāraṇamu, bhikṣakoraku tiruguṭa modalagunavi) –

“śarīrasthiti mātrāthē kāyikaṃ vācikaṃ tathā” – (gītābhāvaprakāśamu - 4 - 143)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.