యస్మిన్నేవ పురుషశ్శరీరే వినాప్యగ్నిహోత్రే వినాపి సాంఖ్యే న సంసార ముక్తిర్భవతీతి - చత్వారో అగ్నయః - తేకం నారమర్థయాః - తత్రసూర్యాగ్నిర్నామ సూర్యమండలాకృతి స్సహస్ర రస్మిపరివృత ఏకర్షిర్భూత్వా మూర్థ్ని తిష్టతి. యస్మాదుక్తో దర్శనాగ్నిర్నామ చతురా కృతి రావహ నీయో భూత్వా ముఖే తిష్టతి. శారీరోగ్నిమ జరాప్రణు దాహవి రవస్కంద త్యర్థ చంద్రాకృతి ర్దక్షిణాగ్నిత్వా హృదయే తిష్టతి. తత్రకోష్ఠాగ్నిరితి. కోష్ఠాగ్నిర్నామ అశిత సీత సీత లీఢ భాదితం సమ్యగ్వృష్టం విషయిత్వా గార్హపత్యో భూత్వా నాభ్యాం తిష్ఠతి, అస్మిన్ శారీరయజ్ఞస్య - - - కామః పశుః కర్మేంద్రియాణి హవీమ్షి.
(పురుషుని శరీరములో అగ్నిహోత్రము లేకనే సంసార విముక్తి యగుచున్నది. శరీరములోనే నాలుగు విధముల అగ్నియున్నది.
సూర్యాగ్ని -సహస్ర కిరణములు కలిగియున్నట్లుండు సహస్రారమునందు శిరస్సునందు కలదు.
ముఖమందు ఆవహనీయ అగ్ని యున్నది.
దక్షిణాగ్ని యనునది హృదయ హృదయమందున్నది.
నాభియందు గార్హాపత్యాగ్ని యున్నది. ఈ నాలుగు అగ్నులయందు హోమము చేయబడునది కామము అను పశువు, కర్మేంద్రియములు మొదలగునవి హవిస్సు).
yasminnēva puruṣaśśarīrē vināpyagnihōtrē vināpi sāṃkhyē na saṃsāra muktirbhavatīti - catvārō agnayaḥ - tēkaṃ nāramarthayāḥ - tatrasūryāgnirnāma sūryamaṃḍalākṛti ssahasra rasmiparivṛta ēkarṣirbhūtvā mūrthni tiṣṭati. yasmāduktō darśanāgnirnāma caturā kṛti rāvaha nīyō bhūtvā mukhē tiṣṭati. śārīrōgnima jarāpraṇu dāhavi ravaskaṃda tyartha caṃdrākṛti rdakṣiṇāgnitvā hṛdayē tiṣṭati. tatrakōṣṭhāgniriti. kōṣṭhāgnirnāma aśita sīta sīta līḍha bhāditaṃ samyagvṛṣṭaṃ viṣayitvā gārhapatyō bhūtvā nābhyāṃ tiṣṭhati, asmin śārīrayajñasya - - - kāmaḥ paśuḥ karmēṃdriyāṇi havīmṣi.
(puruṣuni śarīramulō agnihōtramu lēkanē saṃsāra vimukti yagucunnadi. śarīramulōnē nālugu vidhamula agniyunnadi.
sūryāgni -sahasra kiraṇamulu kaligiyunnaṭluṃḍu sahasrāramunaṃdu śirassunaṃdu kaladu.
mukhamaṃdu āvahanīya agni yunnadi.
dakṣiṇāgni yanunadi hṛdaya hṛdayamaṃdunnadi.
nābhiyaṃdu gārhāpatyāgni yunnadi. ī nālugu agnulayaṃdu hōmamu cēyabaḍunadi kāmamu anu paśuvu, karmēṃdriyamulu modalagunavi havissu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.