← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శారీరిక తపస్సు śārīrika tapassu

Original — తెలుగు
  1. శరీరనిర్వర్త్యం శారీరం శరీర ప్రథానైః సర్వైరేవ కర్త్రాదిభిః సాధ్యం శారీరకం తపః -

(శరీరముచేత నిర్వర్తింపబడినది; చేయబడునదు శారీరము - శరీరము ప్రథానముగా చేసుకొని చేయువారి తపస్సు - శరీరముతో చేయు తపస్సు)

  1. “దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవం |

బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే ||“. (శ్రీమద్భగవద్గీత - 17 - 14)

(దేవతలను, బ్రహ్మనిష్ఠులను, గురువులను, జ్ఞానులను (మహాత్ములను, బ్రహ్మజ్ఞానముగల పెద్దలను) పూజించుట, బాహ్యాంభతర శుద్ధి గలిగియుండుట, (కుటిలత్వము లేకుండుట, మనోవాక్కాయములతో ఏకరీతిగ వర్తించుత, బ్రహ్మచర్య వ్రతమును పాలించుట, ఏ ప్రాణినైననుహింసింపకుండుట, శారీరిక తపస్సు - శరీరసంబంధమైన తపస్సు.)

Transliteration
  1. śarīranirvartyaṃ śārīraṃ śarīra prathānaiḥ sarvairēva kartrādibhiḥ sādhyaṃ śārīrakaṃ tapaḥ -

(śarīramucēta nirvartiṃpabaḍinadi; cēyabaḍunadu śārīramu - śarīramu prathānamugā cēsukoni cēyuvāri tapassu - śarīramutō cēyu tapassu)

  1. “dēvadvijaguruprājñapūjanaṃ śaucamārjavaṃ |

brahmacarya mahiṃsāca śārīraṃ tapa ucyatē ||“. (śrīmadbhagavadgīta - 17 - 14)

(dēvatalanu, brahmaniṣṭhulanu, guruvulanu, jñānulanu (mahātmulanu, brahmajñānamugala peddalanu) pūjiṃcuṭa, bāhyāṃbhatara śuddhi galigiyuṃḍuṭa, (kuṭilatvamu lēkuṃḍuṭa, manōvākkāyamulatō ēkarītiga vartiṃcuta, brahmacarya vratamunu pāliṃcuṭa, ē prāṇinainanuhiṃsiṃpakuṃḍuṭa, śārīrika tapassu - śarīrasaṃbaṃdhamaina tapassu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.