← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ భృత్ sarva bhṛt

Original — తెలుగు
  1. “సర్వం భి భర్తి” (శ్రీశంకరః)

(అన్నింటిని భరించువాడు).

  1. దేవాది సర్వదేహ భరణ సమర్థం చ - “స ఏకధా భవతి త్రిథా భవతి” ఇత్యాది శ్రుతేః -. (శ్రీమాన్ రామానుజః)

(దేవతలు మొదలగు సర్వ దేహములను భరించే సమర్ధతగలవాడు - “ఒకటిగా నుండువాడును, మూడుగా నుండువాడును” అని శ్రుతి చెప్పుచున్నది - అన్నింటివలె నతనుండుటచేత అనేక విధములుగా తానే ఉండు వాటన్నింటినీ తానే భరించువాడు).

Transliteration
  1. “sarvaṃ bhi bharti” (śrīśaṃkaraḥ)

(anniṃṭini bhariṃcuvāḍu).

  1. dēvādi sarvadēha bharaṇa samarthaṃ ca - “sa ēkadhā bhavati trithā bhavati” ityādi śrutēḥ -. (śrīmān rāmānujaḥ)

(dēvatalu modalagu sarva dēhamulanu bhariṃcē samardhatagalavāḍu - “okaṭigā nuṃḍuvāḍunu, mūḍugā nuṃḍuvāḍunu” ani śruti ceppucunnadi - anniṃṭivale natanuṃḍuṭacēta anēka vidhamulugā tānē uṃḍu vāṭanniṃṭinī tānē bhariṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.