← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ దర్శీ sarva darśī

Original — తెలుగు

“సర్వేషాం ప్రాణినాం కృతాకృతం సర్వం పశ్యతి స్వాభావికేన బోధేన ఇతి సర్వదర్శీ” (శ్రీశంకరః)

(సమస్త ప్రాణుల యిక్క కర్మలన్నింటినీ తన స్వాభావికమైన జ్ఞానముచే తెలుసుకొనువాడు).

Transliteration

“sarvēṣāṃ prāṇināṃ kṛtākṛtaṃ sarvaṃ paśyati svābhāvikēna bōdhēna iti sarvadarśī” (śrīśaṃkaraḥ)

(samasta prāṇula yikka karmalanniṃṭinī tana svābhāvikamaina jñānamucē telusukonuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.