← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ దృక్ sarva dṛk

Original — తెలుగు
  1. ప్రాణినాం కృతాకృతం సర్వం పశ్యతి స్వాభావికేన బోధేన ఇత సర్వ దృక్ -“. (శ్రీశంకరః)

(ప్రాణుల యొక్క మేలును కీడును, అన్నింటిని స్వాభావికజ్ఞానముచే తెలియువాడు).

  1. సర్వం పశ్యతీతి సర్వ దృక్.

(అన్నింటిని చూచువాడు)

  1. “సర్వం దర్శయతీతి సర్వ దృక్ ముక్తౌ తత్తద్యోగ్యం సర్వం సర్వదా ప్రదర్శయతీ త్యర్థః” (శ్రీకూరనారాయణః)

(అన్నింటిని చూపించువాడు, అగపడునట్లు చేయువాడు. ముక్తి విషయములో వారి వారికి ఎల్లపుడు య్యోగ్యమగు వాటిని దర్శింప చేయువాడు)

  1. సర్వేంద్రియాణాం సమీక్షకః - ప్రకాశః -

(ఇంద్రియములన్నింటిని సమీక్షించువాడు)

  1. “యస్మాత్ తురీయం తత్ సర్వ దృక్ సదా తురీయా దన్యస్య అభావాత్ సర్వదా సదైవేతి సర్వం చ తద్దృచేతి సర్వ దృక్”.

(తురీయమగుటవలన సర్వ దృక్, తురీయము కంటె వేఱొకటి లేనందున ఎల్లపుడు అన్ని ప్రకారముల అన్నింటిని చూచునది).

Transliteration
  1. prāṇināṃ kṛtākṛtaṃ sarvaṃ paśyati svābhāvikēna bōdhēna ita sarva dṛk -“. (śrīśaṃkaraḥ)

(prāṇula yokka mēlunu kīḍunu, anniṃṭini svābhāvikajñānamucē teliyuvāḍu).

  1. sarvaṃ paśyatīti sarva dṛk.

(anniṃṭini cūcuvāḍu)

  1. “sarvaṃ darśayatīti sarva dṛk muktau tattadyōgyaṃ sarvaṃ sarvadā pradarśayatī tyarthaḥ” (śrīkūranārāyaṇaḥ)

(anniṃṭini cūpiṃcuvāḍu, agapaḍunaṭlu cēyuvāḍu. mukti viṣayamulō vāri vāriki ellapuḍu yyōgyamagu vāṭini darśiṃpa cēyuvāḍu)

  1. sarvēṃdriyāṇāṃ samīkṣakaḥ - prakāśaḥ -

(iṃdriyamulanniṃṭini samīkṣiṃcuvāḍu)

  1. “yasmāt turīyaṃ tat sarva dṛk sadā turīyā danyasya abhāvāt sarvadā sadaivēti sarvaṃ ca taddṛcēti sarva dṛk”.

(turīyamaguṭavalana sarva dṛk, turīyamu kaṃṭe vēṟokaṭi lēnaṃduna ellapuḍu anni prakāramula anniṃṭini cūcunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.