(అందఱియొక్క హృదయమనెడి గుహలో పరుండియుండుటచేత సర్వ గుహాశయః - అన్నింటియంబ్దు అంతర్యామిగా నున్నవాడు అని అర్థము - గుహలో చీకటిగా నుండును కనుక ఏమున్నదో తెలుసుకొనుట కష్టము - అట్లే హృదయములో సూక్ష్మరూపములో నుండుటవలన హృదయము గుహతో పోల్చడమైనది).
(అన్ని భూతముల హృదయమందుండు ఆత్మను నేనే)
(అందఱి హృదయములందుండువాడను నేను).
(సమస్త భూతముల హృదయమందు ఈశ్వరుడు - భగవంతుడున్నాడు).
(aṃdaṟiyokka hṛdayamaneḍi guhalō paruṃḍiyuṃḍuṭacēta sarva guhāśayaḥ - anniṃṭiyaṃbdu aṃtaryāmigā nunnavāḍu ani arthamu - guhalō cīkaṭigā nuṃḍunu kanuka ēmunnadō telusukonuṭa kaṣṭamu - aṭlē hṛdayamulō sūkṣmarūpamulō nuṃḍuṭavalana hṛdayamu guhatō pōlcaḍamainadi).
(anni bhūtamula hṛdayamaṃduṃḍu ātmanu nēnē)
(aṃdaṟi hṛdayamulaṃduṃḍuvāḍanu nēnu).
(samasta bhūtamula hṛdayamaṃdu īśvaruḍu - bhagavaṃtuḍunnāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.