(కోరబడుచుండు కోరికలు - భోగ్యములు, భోగమునకుపకరించునవి, అనుభవించబడునవి - వాటి అనుభవమునకు ఉపకరించబడునవి - అట్టి పరిశుద్ధమైన కోరికలు గలవాడు).
(దోషము లేని కామములు అన్నియు కలవాడు).
(భోగించతగిన - అనుభవించతగిన - కామములన్నియు కలవాడు).
(ధర్మమునకు విరుద్ధములు కాని కోరికలు కలుగునవన్నియు నేనే, భగవంతుడే - అని శ్రీకృష్ణభగవానుని వాక్యము -).
(శ్రీమద్భగవద్గీత - 7 - 11)
(kōrabaḍucuṃḍu kōrikalu - bhōgyamulu, bhōgamunakupakariṃcunavi, anubhaviṃcabaḍunavi - vāṭi anubhavamunaku upakariṃcabaḍunavi - aṭṭi pariśuddhamaina kōrikalu galavāḍu).
(dōṣamu lēni kāmamulu anniyu kalavāḍu).
(bhōgiṃcatagina - anubhaviṃcatagina - kāmamulanniyu kalavāḍu).
(dharmamunaku viruddhamulu kāni kōrikalu kalugunavanniyu nēnē, bhagavaṃtuḍē - ani śrīkṛṣṇabhagavānuni vākyamu -).
(śrīmadbhagavadgīta - 7 - 11)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.