← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ ప్రవరకః sarva pravarakaḥ

Original — తెలుగు

హృషీకేశతయా కరణగ్రామ ప్రవృత్తి నిమిత్తత్వాత్ -

(ఇంద్రియములకు ఈశుడు, స్వామి అగుటవలన అవి వాటి వాటి పనులను చేయుటలో నియమించి ప్రేరేపించువాడు - కారణమైనవాడు).

Transliteration

hṛṣīkēśatayā karaṇagrāma pravṛtti nimittatvāt -

(iṃdriyamulaku īśuḍu, svāmi aguṭavalana avi vāṭi vāṭi panulanu cēyuṭalō niyamiṃci prērēpiṃcuvāḍu - kāraṇamainavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.