← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ రూపః sarva rūpaḥ

Original — తెలుగు

“తత్సర్వ రూపం రఘునాధ మీళే” (శ్రీరామ కర్ణామృతం - 2 - 29)

(అన్ని రూపములు, అన్నింటి రూపములు తానే అయినవాడు) (అయిన శ్రీరామచంద్రుని గుఱించి న్మమస్కరించుచున్నాను)

Transliteration

“tatsarva rūpaṃ raghunādha mīḷē” (śrīrāma karṇāmṛtaṃ - 2 - 29)

(anni rūpamulu, anniṃṭi rūpamulu tānē ayinavāḍu) (ayina śrīrāmacaṃdruni guṟiṃci nmamaskariṃcucunnānu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.