అల్ప శక్తిభిః జీవైః అస్య జగతః సృష్టిః మనసాద్యచింత్యా - అతః అద్భుతస్య జగతః కర్తా అద్భుత శక్తిమాన్. ఇత్థం జగతః కర్తా సర్వ శక్తిమాన్ స ఏవ ఈశ్వరః -
(అల్ప శక్తిగల జీవులచేత ఈ జగత్తు యొక్క సృష్టి మనసులో చింతించుటకు కూడ అలవికాదు - అందుచేత అద్భుతమైన జగత్తుయొక్క కర్త అద్భుత శక్తిమంతుడు. ఈ ప్రకారము జగత్తును సృష్టి చేసినవాడు సర్వ శక్తిమంతుడు - అతనే ఈశ్వరుడు, భగవంతుడు, పరమాత్మ. పరబ్రహ్మ)
alpa śaktibhiḥ jīvaiḥ asya jagataḥ sṛṣṭiḥ manasādyaciṃtyā - ataḥ adbhutasya jagataḥ kartā adbhuta śaktimān. itthaṃ jagataḥ kartā sarva śaktimān sa ēva īśvaraḥ -
(alpa śaktigala jīvulacēta ī jagattu yokka sṛṣṭi manasulō ciṃtiṃcuṭaku kūḍa alavikādu - aṃducēta adbhutamaina jagattuyokka karta adbhuta śaktimaṃtuḍu. ī prakāramu jagattunu sṛṣṭi cēsinavāḍu sarva śaktimaṃtuḍu - atanē īśvaruḍu, bhagavaṃtuḍu, paramātma. parabrahma)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.