← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ సంశయాః sarva saṃśayāḥ

Original — తెలుగు
  1. పురానుభూత లౌకిక వైదిక విషయ సంశయాః పరాపర విషయిక సంశయాః -

(పూర్వము తనకు అనుభవమైన లౌకిక వైదిక విషయములకు సంబంధించిన సంశయములు - పరము, అపరము, ఆత్మ, అనాత్మ గుఱించి కలుగు సంశయములు).

  1. అసంభావ నాది రూపాః

(అసంభావన మొదలగునవి)

Transliteration
  1. purānubhūta laukika vaidika viṣaya saṃśayāḥ parāpara viṣayika saṃśayāḥ -

(pūrvamu tanaku anubhavamaina laukika vaidika viṣayamulaku saṃbaṃdhiṃcina saṃśayamulu - paramu, aparamu, ātma, anātma guṟiṃci kalugu saṃśayamulu).

  1. asaṃbhāva nādi rūpāḥ

(asaṃbhāvana modalagunavi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.