← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ సౌభగం sarva saubhagaṃ

Original — తెలుగు
  1. నిఖిల జగన్మోహన సౌందర్యం

(సమస్త జగత్తును మోహింపచేయు సౌందర్యము).

  1. సర్వేషు చ అంగేషు సౌ భగం యస్మిన్ తద్రూపం -

(అంగములన్నింటియందు సౌందర్యము కలది. సుందరమైన అంగములన్నియు కలిగి యుండుట).

Transliteration
  1. nikhila jaganmōhana sauṃdaryaṃ

(samasta jagattunu mōhiṃpacēyu sauṃdaryamu).

  1. sarvēṣu ca aṃgēṣu sau bhagaṃ yasmin tadrūpaṃ -

(aṃgamulanniṃṭiyaṃdu sauṃdaryamu kaladi. suṃdaramaina aṃgamulanniyu kaligi yuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.