← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ త్యాగి sarva tyāgi

Original — తెలుగు

సర్వమును బ్రహ్మ మాత్రముగా చూచుచు, మనస్సుచేత గాని, మనశ్శరీరములు రెండింటి చేతగాని సర్వమును త్యజించినవాడు.

Transliteration

sarvamunu brahma mātramugā cūcucu, manassucēta gāni, manaśśarīramulu reṃḍiṃṭi cētagāni sarvamunu tyajiṃcinavāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.