← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వభక్షకః sarvabhakṣakaḥ

Original — తెలుగు
  1. సర్వసంహర్త్రే, సర్వ యజ్ఞభోక్తే, సర్వ విషయజాతం భక్షయతీతి సర్వ భక్షకః.

(అన్నింటినీ భక్షించువాడు, సంహరించువాడు; ప్రళయకాలమందు అన్నింటిని తనలోనికి ఆకర్షించువాడు, తనలో లయము చేయువాడు; అన్ని విధములైన యజ్ఞములను భుజించువాడు - యజ్ఞములో హవిస్సు రూపముగా వేయువస్తువులను భుకించువాడు).

  1. భక్ష్యా భక్ష్య విచార శూన్యః -

(ఇది తినతగినది, ఇది తినకూడనిది అను విచక్షణ లేనివాడు. ప్రతి వస్తువు క్షీణించి, చనిపోయి (నశించి) భగవంతునిలో లయమైపోవలసినదే) (చూడుము - ‘ఆత్మ’, ‘హరి’)

  1. అగ్ని అన్నింటిని భక్షించువాడు - అగ్నిలో ఏ వస్తువు పడినను దగ్ధమైపోవును కనుక అన్నింటిని భక్షించువాడు అగ్ని - అగ్ని రూపములో నుండు భగవంతుడు).
Transliteration
  1. sarvasaṃhartrē, sarva yajñabhōktē, sarva viṣayajātaṃ bhakṣayatīti sarva bhakṣakaḥ.

(anniṃṭinī bhakṣiṃcuvāḍu, saṃhariṃcuvāḍu; praḷayakālamaṃdu anniṃṭini tanalōniki ākarṣiṃcuvāḍu, tanalō layamu cēyuvāḍu; anni vidhamulaina yajñamulanu bhujiṃcuvāḍu - yajñamulō havissu rūpamugā vēyuvastuvulanu bhukiṃcuvāḍu).

  1. bhakṣyā bhakṣya vicāra śūnyaḥ -

(idi tinataginadi, idi tinakūḍanidi anu vicakṣaṇa lēnivāḍu. prati vastuvu kṣīṇiṃci, canipōyi (naśiṃci) bhagavaṃtunilō layamaipōvalasinadē) (cūḍumu - ‘ātma’, ‘hari’)

  1. agni anniṃṭini bhakṣiṃcuvāḍu - agnilō ē vastuvu paḍinanu dagdhamaipōvunu kanuka anniṃṭini bhakṣiṃcuvāḍu agni - agni rūpamulō nuṃḍu bhagavaṃtuḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.