సర్వాత్మనా.
(అన్నింటికి భగవంతుడు ఆత్మ అయినవాడు అను భావన)
సర్వప్రకారాః (అన్ని ప్రకారములు).
సర్వస్య భావో జన్మ యస్మాత్ సః సర్వభావః -
“బుద్ధిర్ జ్ఞానమసమ్మోహః క్షమా, సత్యం దమః శమః |
సుఖం దుఃఖం భవో అభావో భయం చా భయమేవ చ |
అహింసా సమతా తుష్టిస్తపో దానం యశో(అ) యశః |
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః |
మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథాః |
మద్భావా మానసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః ||“. (శ్రీమద్భగవద్గీత - 10 - 4 to 6)
(బుద్ధి, జ్ఞానము, అసం మోహము, క్షమా, సత్యము, దమము, శమము, సుఖము, దుఃఖము, భావము, అభావము, భయము, అభయము, అహింస, సమత, తుష్టి, తపస్సు, దానం, కీర్తి, అకీర్తి, ఇవన్నియు నా వలననే (భగవంతుని వలననే) అనే విధములుగా కలుగుచున్నవి. సృష్టి ప్రారంభములో సప్తమహర్షులు, మనువులు, నా మనస్సులో పుట్టిన భావములు నా సంకల్ప మాత్రమున పుట్టినవారు).
sarvātmanā.
(anniṃṭiki bhagavaṃtuḍu ātma ayinavāḍu anu bhāvana)
sarvaprakārāḥ (anni prakāramulu).
sarvasya bhāvō janma yasmāt saḥ sarvabhāvaḥ -
“buddhir jñānamasammōhaḥ kṣamā, satyaṃ damaḥ śamaḥ |
sukhaṃ duḥkhaṃ bhavō abhāvō bhayaṃ cā bhayamēva ca |
ahiṃsā samatā tuṣṭistapō dānaṃ yaśō(a) yaśaḥ |
bhavaṃti bhāvā bhūtānāṃ matta ēva pṛthagvidhāḥ |
maharṣayaḥ sapta pūrvē catvārō manavastathāḥ |
madbhāvā mānasā jātāḥ yēṣāṃ lōka imāḥ prajāḥ ||“. (śrīmadbhagavadgīta - 10 - 4 to 6)
(buddhi, jñānamu, asaṃ mōhamu, kṣamā, satyamu, damamu, śamamu, sukhamu, duḥkhamu, bhāvamu, abhāvamu, bhayamu, abhayamu, ahiṃsa, samata, tuṣṭi, tapassu, dānaṃ, kīrti, akīrti, ivanniyu nā valananē (bhagavaṃtuni valananē) anē vidhamulugā kalugucunnavi. sṛṣṭi prāraṃbhamulō saptamaharṣulu, manuvulu, nā manassulō puṭṭina bhāvamulu nā saṃkalpa mātramuna puṭṭinavāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.