సర్వత్ర ఆత్మ దృష్ట్యా హింసాకారణ ద్వేషరహితత్వాత్ సర్వ భూతహితత్వం -
(అంతట, అన్నిటియందు అన్నియు ఆత్మయే యను భావన కలిగియుండుటవలన హింస, అకారణ ద్వేషము - కారణము లేకనే ద్వేషము కలిగియుండుట - అనునవి లేకుండుటయే సర్వ భూతములందు ఇష్టము కలిగియుండుట).
sarvatra ātma dṛṣṭyā hiṃsākāraṇa dvēṣarahitatvāt sarva bhūtahitatvaṃ -
(aṃtaṭa, anniṭiyaṃdu anniyu ātmayē yanu bhāvana kaligiyuṃḍuṭavalana hiṃsa, akāraṇa dvēṣamu - kāraṇamu lēkanē dvēṣamu kaligiyuṃḍuṭa - anunavi lēkuṃḍuṭayē sarva bhūtamulaṃdu iṣṭamu kaligiyuṃḍuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.