సర్వ కారణం
(అన్నింటికి కారణమైనవాడు - సృష్టిలోని వస్తువులన్నియు పుట్టుటకు మూల కారణమైనవాడు) –
“యచ్చాపి సర్వ భూతానాం బీజం తదహ మర్జున”. (శ్రీమద్భగవద్గీత - 10 - 39)
(సర్వ భూతములకు బీజము నేనే).
“సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః |
తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా ||“. (శ్రీమద్భగవద్గీత - 14 - 4)
(అన్ని యోనులనుండి పుట్టుమూర్తులు అన్నింటికి బ్రహ్మ - చతుర్ముఖబ్రహ్మ - ప్రకృతి - మహద్యోని - మూలయోని. వాటి అన్నింటికి బీజము నిచ్చువాడను నేనే).
“బీజం మాం సర్వభూతానాం విద్ధిపార్థ సనాతనం ||”. (శ్రీమద్భగవద్గీత - 7 - 10)
(సమస్త భూతములకు సనాతన బీజము నేనే).
sarva kāraṇaṃ
(anniṃṭiki kāraṇamainavāḍu - sṛṣṭilōni vastuvulanniyu puṭṭuṭaku mūla kāraṇamainavāḍu) –
“yaccāpi sarva bhūtānāṃ bījaṃ tadaha marjuna”. (śrīmadbhagavadgīta - 10 - 39)
(sarva bhūtamulaku bījamu nēnē).
“sarvayōniṣu kauṃtēya mūrtayaḥ saṃbhavaṃti yāḥ |
tāsāṃ brahma mahadyōnirahaṃ bījapradaḥ pitā ||“. (śrīmadbhagavadgīta - 14 - 4)
(anni yōnulanuṃḍi puṭṭumūrtulu anniṃṭiki brahma - caturmukhabrahma - prakṛti - mahadyōni - mūlayōni. vāṭi anniṃṭiki bījamu niccuvāḍanu nēnē).
“bījaṃ māṃ sarvabhūtānāṃ viddhipārtha sanātanaṃ ||”. (śrīmadbhagavadgīta - 7 - 10)
(samasta bhūtamulaku sanātana bījamu nēnē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.