“సాధారణ ద్రష్టు, సర్వద్రష్టు మొదలైన సర్వ ప్రపంచమున్నూ వేద్యం గాబట్టి ఘటం వలెనే విషయం వాటిని యెఱింగేదే ఆత్మ. సర్వద్రష్టు అనంగాను తత్పదానకు ముఖ్యార్థమైన యీశ్వరుడు - ఆ ఈశ్వరత్వమును యెరిగియుండే టటువంటి సర్వాధిష్ఠాన చైతన్యమనియెడిదే తత్పదం యొక్క లక్ష్యార్థమైన బ్రహ్మము”. (బ్రహ్మవిద్యా సుధార్ణవము - 2)
ద్రష్టృత్వం నామ దర్శన కర్తృత్వం -
(ద్రష్టృత్వమనగా చూచుట. అన్నింటిని చూచువాడు).
తం సర్వ సాక్షిణం విష్ణుం నమస్యే పరమేశ్వరం ||“. (విష్ణు పురాణము)
(ఎవడు అన్నింటిలోపలనుండి పుణ్యపాపములను చూచుచుండునో అట్తి అన్నింటికి సాక్షి అయిన పరమేశ్వరుడగు విష్ణువు గుఱించి నమస్కరించుచున్నాను).
(కండ్లు మొదలగు జ్ఞానేంద్రియముల యొక్కయు, వాక్కు మొదలగు కర్మేంద్రియముల యొక్కయు కర్మలను, ప్రాణవృత్తులను, అజ్ఞాన వృత్తిని చూచువాడు - ప్రకటించువాడు)
“sādhāraṇa draṣṭu, sarvadraṣṭu modalaina sarva prapaṃcamunnū vēdyaṃ gābaṭṭi ghaṭaṃ valenē viṣayaṃ vāṭini yeṟiṃgēdē ātma. sarvadraṣṭu anaṃgānu tatpadānaku mukhyārthamaina yīśvaruḍu - ā īśvaratvamunu yerigiyuṃḍē ṭaṭuvaṃṭi sarvādhiṣṭhāna caitanyamaniyeḍidē tatpadaṃ yokka lakṣyārthamaina brahmamu”. (brahmavidyā sudhārṇavamu - 2)
draṣṭṛtvaṃ nāma darśana kartṛtvaṃ -
(draṣṭṛtvamanagā cūcuṭa. anniṃṭini cūcuvāḍu).
taṃ sarva sākṣiṇaṃ viṣṇuṃ namasyē paramēśvaraṃ ||“. (viṣṇu purāṇamu)
(evaḍu anniṃṭilōpalanuṃḍi puṇyapāpamulanu cūcucuṃḍunō aṭti anniṃṭiki sākṣi ayina paramēśvaruḍagu viṣṇuvu guṟiṃci namaskariṃcucunnānu).
(kaṃḍlu modalagu jñānēṃdriyamula yokkayu, vākku modalagu karmēṃdriyamula yokkayu karmalanu, prāṇavṛttulanu, ajñāna vṛttini cūcuvāḍu - prakaṭiṃcuvāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.