← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వకారణ హేతుః sarvakāraṇa hētuḥ

Original — తెలుగు

స్వ స్వ కార్యాపేక్షయా కారణ, బావమాపన్నానామపి హేతుత్వాత్ -

(వాటి వాటి కార్య వస్తువులను కలుగచేయు కారణ వస్తువులు అయినవాటికి కూడా కారణమైనవాడు).

Transliteration

sva sva kāryāpēkṣayā kāraṇa, bāvamāpannānāmapi hētutvāt -

(vāṭi vāṭi kārya vastuvulanu kalugacēyu kāraṇa vastuvulu ayinavāṭiki kūḍā kāraṇamainavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.