← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వకర్మ ఫలత్యాగం sarvakarma phalatyāgaṃ

Original — తెలుగు
  1. సర్వేషాం కర్మణాం ఫలసన్యాసం, శ్రోతస్మార్త కర్మ ఫల త్యాగం; సర్వకర్మ సమర్పణం -

(సమస్త కర్మల ఫలమును విడిచి పెట్టుట; శ్రుతికి సంబంధించినది, స్మృతులకు సంబంధించినవి, వాటిలో చెప్పబడినవి యగు సమస్త కర్మలఫలమును వదలుకొనుట, సర్వ కర్మల ఫలమును అపేక్షించక వాటి భగవంతునికి అర్పణము చేయుట).

  1. సర్వేషాం దృష్టా దృష్టార్థానాం ఆ వశ్యకానాం చ అగ్నిహోత్రాది కర్మణాం ఫలాని నియతచిత్తో భూత్వా పరిత్యాగం

(దృష్టా దృష్తార్థముల గుఱించి చేసిన సర్వ కర్మలు, అదృశ్యముగా చేయవలసిన అగ్నిహోత్రము మొదలగు వాటిని నియత చిత్తముతో వదలి వేయుట).

  1. మయా తావదీశ్వరా జ్ఞాయా యథా శక్తి కర్మాణి కర్తవ్యాని, ఫలం పునః పునః దృష్టమదృష్టం వా పరమేశ్వరాధీనం ఇత్యేవం ఇతి మయిభారం ఆరోప్య ఫలాసక్తిం పరిత్యజ్య వర్తమానః మత్ప్రసాదేన కృతార్థో భవిష్యసి ఇత్యర్థః -

(ఈశ్వరాజ్ఞ వలన శక్త్యానుసారము కర్మలు చేయవలెను; ఫలము మట్టుకు పరమేశ్వరాధీనం - ఈ ప్రకారం నామీద భారము మోపి, ఫలమందాసక్తి విడిచిపెట్టి నడుచువాడు భగవంతుని దయవలన కృతార్థు డు అగును).

Transliteration
  1. sarvēṣāṃ karmaṇāṃ phalasanyāsaṃ, śrōtasmārta karma phala tyāgaṃ; sarvakarma samarpaṇaṃ -

(samasta karmala phalamunu viḍici peṭṭuṭa; śrutiki saṃbaṃdhiṃcinadi, smṛtulaku saṃbaṃdhiṃcinavi, vāṭilō ceppabaḍinavi yagu samasta karmalaphalamunu vadalukonuṭa, sarva karmala phalamunu apēkṣiṃcaka vāṭi bhagavaṃtuniki arpaṇamu cēyuṭa).

  1. sarvēṣāṃ dṛṣṭā dṛṣṭārthānāṃ ā vaśyakānāṃ ca agnihōtrādi karmaṇāṃ phalāni niyatacittō bhūtvā parityāgaṃ

(dṛṣṭā dṛṣtārthamula guṟiṃci cēsina sarva karmalu, adṛśyamugā cēyavalasina agnihōtramu modalagu vāṭini niyata cittamutō vadali vēyuṭa).

  1. mayā tāvadīśvarā jñāyā yathā śakti karmāṇi kartavyāni, phalaṃ punaḥ punaḥ dṛṣṭamadṛṣṭaṃ vā paramēśvarādhīnaṃ ityēvaṃ iti mayibhāraṃ ārōpya phalāsaktiṃ parityajya vartamānaḥ matprasādēna kṛtārthō bhaviṣyasi ityarthaḥ -

(īśvarājña valana śaktyānusāramu karmalu cēyavalenu; phalamu maṭṭuku paramēśvarādhīnaṃ - ī prakāraṃ nāmīda bhāramu mōpi, phalamaṃdāsakti viḍicipeṭṭi naḍucuvāḍu bhagavaṃtuni dayavalana kṛtārthu ḍu agunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.