← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వకర్మాణి sarvakarmāṇi

Original — తెలుగు
  1. “నిత్యం నైమిత్తికం, కామ్యం ప్రతిషిద్ధం చ” (శ్రీశంకరః)

(నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు ప్రతిషిద్ధ కర్మలు -)

  1. నిత్య నైమిత్తిక స్వభావా దీని.

(నిత్యము చేయవలసిన కర్మలు, ఒక నిమిత్తము చేయు కర్మలు, స్వభావముచేత చేయు కర్మలు - మొదలగునవి)

  1. లౌకిక కర్మలు - (లోకమునకు సంబంధించి చేయవలసిన కర్మలు).

  2. లౌకికాని దేహయాత్రా శేషభూతాని, దేవాధారణార్థాణి చ అశనాదీని కర్మాణి వైదికాని చ యాగ దాన హోమ తపః. ప్రభృతీని సర్వాణి సకారణాని - దేహయాత్రా శేష భూతాని - కృష్యాదీని; స కారణాని - సంధ్యావంద సహితాని.

(లౌకిక కర్మలు అనగా, కృషి మొదలగునవి, శరీరమును పోషించుకొనుటకు అవసరమైన కర్మలు - ఆహారము మొదలగునవి; వైదిక కర్మలు అనగా యాగములు, దానములు, హోమము, తపస్సు మొదలగునవి, సంధ్యావందనము మొదలగునవి)

Transliteration
  1. “nityaṃ naimittikaṃ, kāmyaṃ pratiṣiddhaṃ ca” (śrīśaṃkaraḥ)

(nitya karmalu, naimittika karmalu, kāmya karmalu pratiṣiddha karmalu -)

  1. nitya naimittika svabhāvā dīni.

(nityamu cēyavalasina karmalu, oka nimittamu cēyu karmalu, svabhāvamucēta cēyu karmalu - modalagunavi)

  1. laukika karmalu - (lōkamunaku saṃbaṃdhiṃci cēyavalasina karmalu).

  2. laukikāni dēhayātrā śēṣabhūtāni, dēvādhāraṇārthāṇi ca aśanādīni karmāṇi vaidikāni ca yāga dāna hōma tapaḥ. prabhṛtīni sarvāṇi sakāraṇāni - dēhayātrā śēṣa bhūtāni - kṛṣyādīni; sa kāraṇāni - saṃdhyāvaṃda sahitāni.

(laukika karmalu anagā, kṛṣi modalagunavi, śarīramunu pōṣiṃcukonuṭaku avasaramaina karmalu - āhāramu modalagunavi; vaidika karmalu anagā yāgamulu, dānamulu, hōmamu, tapassu modalagunavi, saṃdhyāvaṃdanamu modalagunavi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.