← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వాంతరాత్మా sarvāṃtarātmā

Original — తెలుగు
  1. “సర్వ భూతస్థితో మాం భజత్యే నత్వ మాస్థితం |”. (శ్రీమద్భగవద్గీత - 6 - 31)

(సమస్త భూతములలో నుండు ఒక్కడనే అయిన వాడను నేను - అట్టి ఒక్కడనే అయిన నన్ను భజించు యోగి అయినవాడు ఎల్లపుడూ ఏదో పని చేయుచున్నప్పటికి వాడు నా యందే యుండువాడు - నా గుఱించియే ధ్యానించుచుండువాడు).

  1. “శ్లో ||. అగ్నిర్మూర్త్ధా, చక్షుషీ చంద్ర సూర్యౌ, దిశ శ్రోత్రే, వాగ్వివృత్తాం శ్చ వేదాః |

వాయుః ప్రాణో హృదయం విశ్వమాస్యం సద్భ్యాం పృధ్వీ హ్యేష సర్వాంతరాత్మా ||“.

(అగ్ని శిరస్సు, సూర్యచంద్రులు కన్నులు, దిక్కులు చెవులు, వాక్కునుండి పుట్టిన వేదములు వాయువు ప్రాణము, విశ్వము మొగము, కాళ్ళు భూమి - ఈ ప్రకారముగా అన్నింటిలోను అంతరాత్మగా నుండువాడు పరమాత్మ).

  1. “అంతశ్చర తి భూతేషు గుహాయాం విశ్వమూర్తి షు”. (మంత్రపుష్పము)

(ప్రపంచములో గల అన్ని రూపముల దేహములలో లోపల గుహవలెనుండు దానియందు (హృదయమందు) సంచరించువాడు).

Transliteration
  1. “sarva bhūtasthitō māṃ bhajatyē natva māsthitaṃ |”. (śrīmadbhagavadgīta - 6 - 31)

(samasta bhūtamulalō nuṃḍu okkaḍanē ayina vāḍanu nēnu - aṭṭi okkaḍanē ayina nannu bhajiṃcu yōgi ayinavāḍu ellapuḍū ēdō pani cēyucunnappaṭiki vāḍu nā yaṃdē yuṃḍuvāḍu - nā guṟiṃciyē dhyāniṃcucuṃḍuvāḍu).

  1. “ślō ||. agnirmūrtdhā, cakṣuṣī caṃdra sūryau, diśa śrōtrē, vāgvivṛttāṃ śca vēdāḥ |

vāyuḥ prāṇō hṛdayaṃ viśvamāsyaṃ sadbhyāṃ pṛdhvī hyēṣa sarvāṃtarātmā ||“.

(agni śirassu, sūryacaṃdrulu kannulu, dikkulu cevulu, vākkunuṃḍi puṭṭina vēdamulu vāyuvu prāṇamu, viśvamu mogamu, kāḷḷu bhūmi - ī prakāramugā anniṃṭilōnu aṃtarātmagā nuṃḍuvāḍu paramātma).

  1. “aṃtaścara ti bhūtēṣu guhāyāṃ viśvamūrti ṣu”. (maṃtrapuṣpamu)

(prapaṃcamulō gala anni rūpamula dēhamulalō lōpala guhavalenuṃḍu dāniyaṃdu (hṛdayamaṃdu) saṃcariṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.