(అన్నిటిలోపలనుండి లోపల సంచరించువాడు).
బ్రామయున్ సర్వ భూతాని యంత్రా రూఢాని మాయయా ||“. (శ్రీమద్భగవద్గీత - 18 - 61)
(యంత్రము నెక్కియున్న బొమ్మలను ఇష్టమువచ్చినట్లు త్రిప్పునట్లు భగవంతుడు సమస్త భూతములను వాటి హృదయములో తానుండి తన మాయచేత భ్రమింప చేయుచుండును). (ప్రపంచములోని సమస్త వస్తువులలోను వ్యాపించియుండి వాటికి తన సత్తా స్ఫూర్తినిచ్చి వాటిని వాటి వాటి వ్యాపారములలో నడిపించువాడు).
(anniṭilōpalanuṃḍi lōpala saṃcariṃcuvāḍu).
brāmayun sarva bhūtāni yaṃtrā rūḍhāni māyayā ||“. (śrīmadbhagavadgīta - 18 - 61)
(yaṃtramu nekkiyunna bommalanu iṣṭamuvaccinaṭlu trippunaṭlu bhagavaṃtuḍu samasta bhūtamulanu vāṭi hṛdayamulō tānuṃḍi tana māyacēta bhramiṃpa cēyucuṃḍunu). (prapaṃcamulōni samasta vastuvulalōnu vyāpiṃciyuṃḍi vāṭiki tana sattā sphūrtinicci vāṭini vāṭi vāṭi vyāpāramulalō naḍipiṃcuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.