← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వానర్థ హేతుః sarvānartha hētuḥ

Original — తెలుగు

“అతః సర్వానర్థహేతుః ఆత్మానవబోధి ఏవ”

(ఆత్మ స్వరూపాజ్ఞానము ద్వైత ప్రపంచమునకును, ద్వైత ప్రపంచము అధ్యాసమునకును, అధ్యాసము రాగద్వేషములకును, రాగద్వేషములు విహిత నిషిద్ధ కర్మలకును, విహిత నిషిద్ధ కర్మలు ధర్మా ధర్మములకును, ధర్మా ధర్మములు దేహగ్రహణములకును, దేహగ్రహణము ఆధ్యాత్మికాది దుఃఖములకును కారణమై యున్నవి. కనుక ఆత్మ స్వరూపా జ్ఞానమే సర్వ దుఃఖములకు పరంపరగా కారణము).

Transliteration

“ataḥ sarvānarthahētuḥ ātmānavabōdhi ēva”

(ātma svarūpājñānamu dvaita prapaṃcamunakunu, dvaita prapaṃcamu adhyāsamunakunu, adhyāsamu rāgadvēṣamulakunu, rāgadvēṣamulu vihita niṣiddha karmalakunu, vihita niṣiddha karmalu dharmā dharmamulakunu, dharmā dharmamulu dēhagrahaṇamulakunu, dēhagrahaṇamu ādhyātmikādi duḥkhamulakunu kāraṇamai yunnavi. kanuka ātma svarūpā jñānamē sarva duḥkhamulaku paraṃparagā kāraṇamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.