← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వానర్థ మూలము sarvānartha mūlamu

Original — తెలుగు

సర్వస్య అనర్థ జాతస్య మూలం - అహంకార ఏవ - తస్యాత్మా నాత్మో పరాగాత్ -

(సకలమైన అనర్థ సముదాయమునకు కారణము అహంకారము - దానికి ఆత్మతోను, అనాత్మతోను సంబంధం కలిగియున్నందున)

Transliteration

sarvasya anartha jātasya mūlaṃ - ahaṃkāra ēva - tasyātmā nātmō parāgāt -

(sakalamaina anartha samudāyamunaku kāraṇamu ahaṃkāramu - dāniki ātmatōnu, anātmatōnu saṃbaṃdhaṃ kaligiyunnaṃduna)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.