← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వాను స్యూతః sarvānu syūtaḥ

Original — తెలుగు

సర్వాంతర్యామీ - సర్వేషు కార్యేషు, కారణేషు చ అనుస్యూతః -

(అన్నింటిలోను అంతర్యామిగా నుండువాడు - అన్ని కార్యవస్తువులందు, కారణవస్తువులందు అనుస్యూతమై యుండువాడు) (“ఓత ప్రోత సమస్త వస్తు నిచయం -”) (శ్రీరామకర్ణామృతం - 2 - 50)

నిలువుగాను అడ్డుగాను నేసిన బట్టలోని దారములు వలె అంతటను పూర్తిగా నిండి యుండువాడు).

Transliteration

sarvāṃtaryāmī - sarvēṣu kāryēṣu, kāraṇēṣu ca anusyūtaḥ -

(anniṃṭilōnu aṃtaryāmigā nuṃḍuvāḍu - anni kāryavastuvulaṃdu, kāraṇavastuvulaṃdu anusyūtamai yuṃḍuvāḍu) (“ōta prōta samasta vastu nicayaṃ -”) (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 50)

niluvugānu aḍḍugānu nēsina baṭṭalōni dāramulu vale aṃtaṭanu pūrtigā niṃḍi yuṃḍuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.