← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వానుభూః sarvānubhūḥ

Original — తెలుగు
  1. సర్వం అనుభవతి ఇతి సర్వానిభూః, చిన్మాత్ర మిత్యర్థః.

(అన్నింటిని అనుభచువాడు - చిన్మాత్రుడు, చైతన్య మాత్రుడు)

  1. సర్వాత్మనా సర్వమను భవతి ఇతి సర్వానుభూః -

(అన్నింటికి ఆత్మ అయి అన్నింటిని అనుభవించువాడు)

Transliteration
  1. sarvaṃ anubhavati iti sarvānibhūḥ, cinmātra mityarthaḥ.

(anniṃṭini anubhacuvāḍu - cinmātruḍu, caitanya mātruḍu)

  1. sarvātmanā sarvamanu bhavati iti sarvānubhūḥ -

(anniṃṭiki ātma ayi anniṃṭini anubhaviṃcuvāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.