← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వసత్వాత్మ దేహం sarvasatvātma dēhaṃ

Original — తెలుగు

సర్వేషాం సత్వానాం ప్రాణినాం యే ఆత్మనః తేషాం దేహః యస్యసః -

సర్వ అచేతన జాతం భోగోపకరణ భోగస్థాన రూపం సర్వే ఆత్మనో యే భోక్తారో జీవాశ్చ దేవః శరీరం యస్య సః -

(భోగమునకుపకరించు సమస్త వస్తువులు - భోగ్య వస్తువులు - వాటిని అనుభవించు సమస్తమైన భోక్తలు - ఈ ఎండునూ శరీరములుగా గలవాడు)

Transliteration

sarvēṣāṃ satvānāṃ prāṇināṃ yē ātmanaḥ tēṣāṃ dēhaḥ yasyasaḥ -

sarva acētana jātaṃ bhōgōpakaraṇa bhōgasthāna rūpaṃ sarvē ātmanō yē bhōktārō jīvāśca dēvaḥ śarīraṃ yasya saḥ -

(bhōgamunakupakariṃcu samasta vastuvulu - bhōgya vastuvulu - vāṭini anubhaviṃcu samastamaina bhōktalu - ī eṃḍunū śarīramulugā galavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.