← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వతః sarvataḥ

Original — తెలుగు

సర్వత్ర, చతుర్దిక్షు ఉపర్యధశ్చ -

(అంతటను, నాలుగు దిక్కులందు, మీదని క్రిందని - (“ఊర్ధ్వాయీ దిశే”; “అధరాయీ దిశే” -). )

Transliteration

sarvatra, caturdikṣu uparyadhaśca -

(aṃtaṭanu, nālugu dikkulaṃdu, mīdani kriṃdani - (“ūrdhvāyī diśē”; “adharāyī diśē” -). )

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.