“సర్వతః సర్వం స్వ చైతన్యేన పశ్యతీతి సర్వతశ్చక్షుః -”. (శ్రీశంకరః)
విశ్వతశ్చక్షురితి శ్రుతేః. (శ్వేతాశ్వరోపనిషత్)
(తన స్వరూపమే అయిన చైతన్యము అన్నింటిలోనుండుటవలన - అన్నివైపులనుండి అంతయును తెలుసుకొనుచుండువాడు - కనిపెట్టుచుండువాడు - అంతటను కన్నులు గలవా డు).
“sarvataḥ sarvaṃ sva caitanyēna paśyatīti sarvataścakṣuḥ -”. (śrīśaṃkaraḥ)
viśvataścakṣuriti śrutēḥ. (śvētāśvarōpaniṣat)
(tana svarūpamē ayina caitanyamu anniṃṭilōnuṃḍuṭavalana - annivaipulanuṃḍi aṃtayunu telusukonucuṃḍuvāḍu - kanipeṭṭucuṃḍuvāḍu - aṃtaṭanu kannulu galavā ḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.