“నిరపరాధులై వైరంబులేని నా పుత్రులపట్ల ద్రోహ కృత్యంబొనర్చి నీవు దప్ప దక్కిన భాగవతోత్తములు సకల భూతానుగ్రహ పరవశులు గావున నిరంతరంబును లోక సమాధియైన నీకు నే లోకంబునను నునికి పట్టు లేకుండుంకాక యని నిర్భయుండై శాపంబిచ్చెను. అంత నారదుండు తత్క్రోధవాక్యంబుల కలుగక యట్లకానిమ్మని సమ్మతించి చనియెను - ఇట్టి శాంతభావం బెవ్వని వలనం గలుగు నతండు సర్వాతీతుండయిన సర్వేశ్వరుండనంబడు)”.
“niraparādhulai vairaṃbulēni nā putrulapaṭla drōha kṛtyaṃbonarci nīvu dappa dakkina bhāgavatōttamulu sakala bhūtānugraha paravaśulu gāvuna niraṃtaraṃbunu lōka samādhiyaina nīku nē lōkaṃbunanu nuniki paṭṭu lēkuṃḍuṃkāka yani nirbhayuṃḍai śāpaṃbiccenu. aṃta nāraduṃḍu tatkrōdhavākyaṃbula kalugaka yaṭlakānimmani sammatiṃci caniyenu - iṭṭi śāṃtabhāvaṃ bevvani valanaṃ galugu nataṃḍu sarvātītuṃḍayina sarvēśvaruṃḍanaṃbaḍu)”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.