← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వత్యాగము sarvatyāgamu

Original — తెలుగు

“ప్రపంచమందున్న వస్తువులన్నింటిని కూడ మానసికమగు పరమార్థ జ్ఞానముచేత పరమాత్మ మాత్రముగా చూచుట - శరీరముచేత ఆ వస్తువులను విడిచిపెట్టుట సర్వత్యాగము కాదు - కర్మను త్యజించిన యడల దేహయాత్రాదులు కూడ సిద్ధించునవికావు. అట్లు త్యజించుట శక్యముకూడ - కానేరదు. కావున భావనారూపమగు త్యాగమే సర్వత్యాగము”.

“మనస్సుచేత సర్వమును త్యజించుటవలన పూవును తెంపుటకంటెను, కన్ను మూయుటకంటెను గూడ తత్వ నిశ్చయము, అనగా, ఆత్మసాక్షాత్కారము మిక్కిలి సులభమైయుండును -”.

Transliteration

“prapaṃcamaṃdunna vastuvulanniṃṭini kūḍa mānasikamagu paramārtha jñānamucēta paramātma mātramugā cūcuṭa - śarīramucēta ā vastuvulanu viḍicipeṭṭuṭa sarvatyāgamu kādu - karmanu tyajiṃcina yaḍala dēhayātrādulu kūḍa siddhiṃcunavikāvu. aṭlu tyajiṃcuṭa śakyamukūḍa - kānēradu. kāvuna bhāvanārūpamagu tyāgamē sarvatyāgamu”.

“manassucēta sarvamunu tyajiṃcuṭavalana pūvunu teṃpuṭakaṃṭenu, kannu mūyuṭakaṃṭenu gūḍa tatva niścayamu, anagā, ātmasākṣātkāramu mikkili sulabhamaiyuṃḍunu -”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.