← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాష్టాంగప్రణామము sāṣṭāṃgapraṇāmamu

Original — తెలుగు
  1. “గోర్భ్యాంపద్భ్యాం చ జానుభ్యాం శిరసా దృశా |

మనసా వచసా చేతి ప్రణామో అష్టాంగశీరితః ||”

(బాహువులు, పాదములు, పిక్కలు, వక్షస్థలము, శిరస్సు, దృష్టి, మనస్సు, వాక్కు - ఈ ఎనిమిదింటి తోటిచేయు నమస్కారము).

  1. “పద్భ్యాం కరభ్యాం ఊరుభ్యాం ఉరసా శిరసాభువి |

పతనం దీర్ఘతరువత్ ప్రణామో అష్టాంగ ఉచ్యతే ||“.

  1. వక్షస్థలము, లలాటము,హస్తములు, పాదములు, చెవులు - ఈ అవయవములు నేలకు సోకునట్లు నంస్కరించుటయు, నేత్రములతో భక్తియుక్తముగా చూచుటయు, మనస్సుతో చక్కగ ధ్యానించుటయు, వాక్కుతో నమస్కారము అని చెప్పుటయు - ఈ వ్యాపారములతో గూడి చేయబడు నమస్కారము).
Transliteration
  1. “gōrbhyāṃpadbhyāṃ ca jānubhyāṃ śirasā dṛśā |

manasā vacasā cēti praṇāmō aṣṭāṃgaśīritaḥ ||”

(bāhuvulu, pādamulu, pikkalu, vakṣasthalamu, śirassu, dṛṣṭi, manassu, vākku - ī enimidiṃṭi tōṭicēyu namaskāramu).

  1. “padbhyāṃ karabhyāṃ ūrubhyāṃ urasā śirasābhuvi |

patanaṃ dīrghataruvat praṇāmō aṣṭāṃga ucyatē ||“.

  1. vakṣasthalamu, lalāṭamu,hastamulu, pādamulu, cevulu - ī avayavamulu nēlaku sōkunaṭlu naṃskariṃcuṭayu, nētramulatō bhaktiyuktamugā cūcuṭayu, manassutō cakkaga dhyāniṃcuṭayu, vākkutō namaskāramu ani ceppuṭayu - ī vyāpāramulatō gūḍi cēyabaḍu namaskāramu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.