← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శాస్త్ర విధి śāstra vidhi

Original — తెలుగు
  1. శాస్త్రం వేదాః విధిః అనుశాసనం - వేదాఖ్యం మదనుశాసనం -

(వేదమను శాసనము - వేదములో శాసించినది - భగవంతుని అనుశాసనము - ఆజ్ఞ).

  1. “శాస్త్ర వేదాః, తస్య విధిః కర్తవ్యాకర్తవ్య జ్ఞాన కారణం, విధి ప్రతిషేధాఖ్యం” (శ్రీశంకరః)

(శాస్త్రము అనగా వేదములు - వాటిలో ఇది చేయవచ్చును ఇద్ చేయకూడదు అను జ్ఞానమునకు కారణమైన వాక్యములు విధి నిషేధములు).

  1. విధాయక వాక్యస్య శాస్త్రశబ్దేనోపాత్తత్వాత్ తద్వ్యాపారో అత్ర విధి శబ్ద వివక్షితః ఇతి అనుశాసనం.

(విధిగా చేయవలసినది అనుమాటలే శాస్త్రము - అనుశాసనము)

Transliteration
  1. śāstraṃ vēdāḥ vidhiḥ anuśāsanaṃ - vēdākhyaṃ madanuśāsanaṃ -

(vēdamanu śāsanamu - vēdamulō śāsiṃcinadi - bhagavaṃtuni anuśāsanamu - ājña).

  1. “śāstra vēdāḥ, tasya vidhiḥ kartavyākartavya jñāna kāraṇaṃ, vidhi pratiṣēdhākhyaṃ” (śrīśaṃkaraḥ)

(śāstramu anagā vēdamulu - vāṭilō idi cēyavaccunu id cēyakūḍadu anu jñānamunaku kāraṇamaina vākyamulu vidhi niṣēdhamulu).

  1. vidhāyaka vākyasya śāstraśabdēnōpāttatvāt tadvyāpārō atra vidhi śabda vivakṣitaḥ iti anuśāsanaṃ.

(vidhigā cēyavalasinadi anumāṭalē śāstramu - anuśāsanamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.