(హితమును - ఇష్టమైన దానిని - మంచి విషయమును శాసించునది కనుక శాస్త్రము)
పుంసాం యేనోపదిశ్యేత తచ్ఛ్రాస్త్రమభిధీయతే ||“.
(మనుజులకు ప్రవృత్తిమార్గము, నివృత్తిమార్గము, సంసాస్రికమార్గము, మోక్షమార్గము ఉపదేశించునది శాస్త్రము).
సర్వతో ముఖతాత్పర్యమండితం సాస్త్రముచ్యతే ||
(ఒకటే ప్రయోజనముకలది, సకలార్థమును తెలియచేయునది - అన్నివిధముల తాత్పర్యముతో కూడియున్నది శాస్త్రమని చెప్పబడుచున్నది.
(శాసించునదికనుక శాస్త్రము - శాసన్నమనగా ప్రవర్తింపచేయునది. శాస్త్రము ప్రవర్తింపచేయునదెట్లనగా - జ్ఞానము కలుగచేయుటద్వారా అచేతనము - జదము అయిన ప్రథానము - బ్రహ్మజ్ఞానమును బోధించుటకు శక్తి లేనిది. అందుచేత శాస్త్రములు అర్థము కలిగియుండుట - శాసనము చేసియుండుట. భోక్త అయినవాడు చేతనుడగు జీవుడు దాని కర్త అయియుండుటచేతనే).
(అన్ని వస్తువులందును, అందఱి పురుషులకు హితమును - మంచిని - శాసించునదగుటచేత శాస్త్రము అను మాట వేదములందే ముఖ్యముగా వ్యవహరిమోబడినది. వేదములకు అనుబంధములగుటచేత ఇతర గ్రంధములుకూద శాస్త్రములే అని చెప్పబడినవి.)
(వేదమును అధ్యయముచేయుట మొదలగునవి.)
(ఋగ్వేదము మొదలగు అనేక శాఖలు గలిగి వేరువేరుగా నున్నవియు, వేదాంగ విద్యలు, ఉపవిద్యలు - వేదాంగములు - ఉపవేదములు - ఆత్మతో, పరమాత్మతో ఏకమఘుటయే ఫలముగా కలవి శాస్త్రములు)
తర్క వ్యాకరణములు -
వేదాచ్ఛాస్త్రం పరం నాస్తి -
(వేదముకంటె ఉత్కృష్టమైన శాస్త్రము లేదు)
(శాసించుటకు సాధనమైనది)
న స సిద్ధమవాప్నోతి న సుఖం న పరాం గతిం ||
తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యా కార్య వ్యవస్థితౌ |
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ||. (శ్రీమద్భగవద్గీత - 16 - 23,24)
(దీనిని చేయవచ్చును దీనిని చేయకూడదు అని శాస్త్రములో విధించిన ప్రకారముగా కాక ఎవడు తనకు ఇష్టము వచ్చిన రీతిని సంచరించునో వాడు సిద్ధిని పొందలేడు - సుఖమును పొందలేడు - పరమగతి - పరమ పదము - అను మోక్షమును పొందలేడు. అందుచేత ఇది చేయవలసిన పనియా, లేక చేయకూడని పనియా యను సందేహము కలిగినపుడు నీకు శాస్త్రమే ప్రమాణము - శాస్త్రములో చెప్పబడిన ప్రకారము నీవు కర్మ చేయవలయును).
పరబ్రహ్మ యొక్క యదార్థస్వరూపము శాస్త్రమువలననే - వేదమువలననే - తెలియబడును - ప్రత్యక్షము మొదలగు ప్రమాణములచేత తెలియబడదు -
“శాస్త్రేషు భారతం సారం, తత్ర నామ సహస్రకం |
వైష్ణవం కృష్ణ గీతా చ తత్ జ్ఞానాత్ ముచ్యతే(అ)ంజసా ||“.
(శాస్త్రములన్నింటిసారము మహాభారతము - ఎందుచేతననగా దానిలో విష్ణుసహస్ర నామ స్తోత్రము, భగవద్గీత చెప్పబడినది - ఈ రెండునూ మోక్ష సాధనములే).
(hitamunu - iṣṭamaina dānini - maṃci viṣayamunu śāsiṃcunadi kanuka śāstramu)
puṃsāṃ yēnōpadiśyēta tacchrāstramabhidhīyatē ||“.
(manujulaku pravṛttimārgamu, nivṛttimārgamu, saṃsāsrikamārgamu, mōkṣamārgamu upadēśiṃcunadi śāstramu).
sarvatō mukhatātparyamaṃḍitaṃ sāstramucyatē ||
(okaṭē prayōjanamukaladi, sakalārthamunu teliyacēyunadi - annividhamula tātparyamutō kūḍiyunnadi śāstramani ceppabaḍucunnadi.
(śāsiṃcunadikanuka śāstramu - śāsannamanagā pravartiṃpacēyunadi. śāstramu pravartiṃpacēyunadeṭlanagā - jñānamu kalugacēyuṭadvārā acētanamu - jadamu ayina prathānamu - brahmajñānamunu bōdhiṃcuṭaku śakti lēnidi. aṃducēta śāstramulu arthamu kaligiyuṃḍuṭa - śāsanamu cēsiyuṃḍuṭa. bhōkta ayinavāḍu cētanuḍagu jīvuḍu dāni karta ayiyuṃḍuṭacētanē).
(anni vastuvulaṃdunu, aṃdaṟi puruṣulaku hitamunu - maṃcini - śāsiṃcunadaguṭacēta śāstramu anu māṭa vēdamulaṃdē mukhyamugā vyavaharimōbaḍinadi. vēdamulaku anubaṃdhamulaguṭacēta itara graṃdhamulukūda śāstramulē ani ceppabaḍinavi.)
(vēdamunu adhyayamucēyuṭa modalagunavi.)
(ṛgvēdamu modalagu anēka śākhalu galigi vēruvērugā nunnaviyu, vēdāṃga vidyalu, upavidyalu - vēdāṃgamulu - upavēdamulu - ātmatō, paramātmatō ēkamaghuṭayē phalamugā kalavi śāstramulu)
tarka vyākaraṇamulu -
vēdācchāstraṃ paraṃ nāsti -
(vēdamukaṃṭe utkṛṣṭamaina śāstramu lēdu)
(śāsiṃcuṭaku sādhanamainadi)
na sa siddhamavāpnōti na sukhaṃ na parāṃ gatiṃ ||
tasmāt śāstraṃ pramāṇaṃ tē kāryā kārya vyavasthitau |
jñātvā śāstravidhānōktaṃ karma kartumihārhasi ||. (śrīmadbhagavadgīta - 16 - 23,24)
(dīnini cēyavaccunu dīnini cēyakūḍadu ani śāstramulō vidhiṃcina prakāramugā kāka evaḍu tanaku iṣṭamu vaccina rītini saṃcariṃcunō vāḍu siddhini poṃdalēḍu - sukhamunu poṃdalēḍu - paramagati - parama padamu - anu mōkṣamunu poṃdalēḍu. aṃducēta idi cēyavalasina paniyā, lēka cēyakūḍani paniyā yanu saṃdēhamu kaliginapuḍu nīku śāstramē pramāṇamu - śāstramulō ceppabaḍina prakāramu nīvu karma cēyavalayunu).
parabrahma yokka yadārthasvarūpamu śāstramuvalananē - vēdamuvalananē - teliyabaḍunu - pratyakṣamu modalagu pramāṇamulacēta teliyabaḍadu -
“śāstrēṣu bhārataṃ sāraṃ, tatra nāma sahasrakaṃ |
vaiṣṇavaṃ kṛṣṇa gītā ca tat jñānāt mucyatē(a)ṃjasā ||“.
(śāstramulanniṃṭisāramu mahābhāratamu - eṃducētananagā dānilō viṣṇusahasra nāma stōtramu, bhagavadgīta ceppabaḍinadi - ī reṃḍunū mōkṣa sādhanamulē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.