(నిత్యమైన శాంతి, మోక్షము, మరల జన్మలేని శాంతి. భగవత్ప్రాప్తికి అడ్డు తగులువాటిని నివృత్తి చేయునది, - లేకుండచేయునది.)
భ్రామయన్ సర్వభూతాని యంత్రా రూఢాని మాయయా |
తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత |
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం ||. (శ్రీమద్బ్గవదగీత - 18 - 61,62)
(తన మాయచేత యంత్రముచే త్రిప్పబడు - స్వతంత్రము లేని - భూతములన్నిటిలోనుండి వాటిని భ్రమింప చేయుచు వాటి హృదయములోనే భగవంతుడున్నాడు - అన్నియు అతనే యను భావముతో అతనినే సరణు పొందుము - అతని దయవలన శాశ్వతమైన గొప్ప శాంతి స్థానమైన వైకుంఠమును - మోక్షమును పొందెదవు).
సాధురేవ స మంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సః |
క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 30,31)
“అతీవ కుత్సితాచారో (అ)జామి లాది రివా ప్రియః |
కుతశ్చద్భాగ్యవశతశ్శేవతే మానన్యభాక్ |
జ్స ప్రాగసాదు రప్యేష మంతవ్యః సాధిరేవహి |
సాధు నిశ్చయవాన్యస్మాత్ప్రువృత్తః సమ్యగీశ్వరే |
న సయ్యఙ్నిశ్ఛయాదస్మాన్మ త్ప్రసాదోన్ముఖో జనః |
సు దురాచారతాం హి త్వా తథా పూర్వార్జితా నఘాన్ |
మత్సేవన మహిమ్నైవ శీఘ్రం ధర్మాను గాంతరః |
భూత్వా సమ్యక్ సదాచారః శాంతిం వైతృష్ణనామికాం |
ప్రాప్నోతి నితరాం తత్ర మన్వీథా నైత దద్భుతం |
మదంభక్తేరీ దృశః యస్మా న్మాహాత్మ్యం నిశ్చితం మహత్ |
అతో విప్రతి పన్నానాం త్వం పురస్తాదపి స్వయం |
సావజ్ఞం చ సగర్వం చ ప్రతిజ్ఞాం కురు సర్వథా |
మమ శ్రీవాసుదేవస్య భక్తో (అ)నన్య రతిస్సదా |
ప్రాణస్సంకట మాపన్నో దురాచారాపి దుర్కభం |
వస్తు ప్రార్థయం ఆనోపి మూఢో ప్య శరణోపి సన్ |
న ప్రణస్యతి కింత్వేషు కృతార్థో భవతి స్వయం |
ప్రహ్లాదా జామి లోత్తాన పాద హస్త్యాదయో యథా |
న వాసుదేవ భక్తానామశుభం విద్యతే క్వచిత్ ||“. (గీతాభావప్రకాశము - 9- 201 to 210)
(అజామిలుడు మొదలగువరివలె మిక్కిలి కుత్సితాచారము గలవాడైనను ఏదో ఒక భాగ్యవసమున నన్ను - భగవంతుని - అనన్య మనస్సుతో (నిన్ను తప్ప ఇతరమును తలంచక) సేవించువాడు, అంతకుముందు అసాధువు (దుర్మార్గుడు) అని తలంచవలెను. ఎందుచేతననగా, భగవంతుని గుఱించి మనస్సు కలిగియుండి అతని దయకు పాత్రుడగునట్లు ప్రవర్తించుటన చేసి అతని దురాచారమును మాని అంతకు పూర్వము ఆర్జించిన పాపములను వదలి భగవంతుని సేవించుటవలన కలిగిన మహిమ చేత - ధర్మ మర్గమును (సన్మార్గమును) అవలంభించినవాడై వైతృష్ణమను పేరుగల శాంతిని పొందును - ఇందులో అద్భుతమైనది లేదు. నా యడల భక్తి కలిగియుండుటవలన కలుగు మహాత్మ్యము ఇటువంటిది - ఇంత గొప్పది. అందుచేత భగవంతుని భక్తుడు ఇతరమైన దేనియందును రతి లేకయుండి, ప్రాణాపాయ సమయమైనను, దుర్మార్గుడైనను, వీలుగాని వస్తువును కోరువాడైనను, మూఢుడైనను వేరే శరణు లేని వాడైనను నశించడు - నష్టపోడు, కృతార్థుడే యగును. ప్రహ్లాదుడు, అజామిలుడు, ఉత్తానపాదుడు, గకేంద్రుడు మొదలగు భక్తుల విషయములో వలె భగవత్భక్తులకు అశుభము ఎప్పుడు, ఎక్కదా కలుగదు.)
(nityamaina śāṃti, mōkṣamu, marala janmalēni śāṃti. bhagavatprāptiki aḍḍu taguluvāṭini nivṛtti cēyunadi, - lēkuṃḍacēyunadi.)
bhrāmayan sarvabhūtāni yaṃtrā rūḍhāni māyayā |
tamēva śaraṇaṃ gaccha sarvabhāvēna bhārata |
tatprasādātparāṃ śāṃtiṃ sthānaṃ prāpsyasi śāśvataṃ ||. (śrīmadbgavadagīta - 18 - 61,62)
(tana māyacēta yaṃtramucē trippabaḍu - svataṃtramu lēni - bhūtamulanniṭilōnuṃḍi vāṭini bhramiṃpa cēyucu vāṭi hṛdayamulōnē bhagavaṃtuḍunnāḍu - anniyu atanē yanu bhāvamutō ataninē saraṇu poṃdumu - atani dayavalana śāśvatamaina goppa śāṃti sthānamaina vaikuṃṭhamunu - mōkṣamunu poṃdedavu).
sādhurēva sa maṃtavyaḥ samyak vyavasitō hi saḥ |
kṣipraṃ bhavati dharmātmā śaśvacchāṃtiṃ nigacchati ||“. (śrīmadbhagavadgīta - 9 - 30,31)
“atīva kutsitācārō (a)jāmi lādi rivā priyaḥ |
kutaścadbhāgyavaśataśśēvatē mānanyabhāk |
jsa prāgasādu rapyēṣa maṃtavyaḥ sādhirēvahi |
sādhu niścayavānyasmātpruvṛttaḥ samyagīśvarē |
na sayyaṅniśchayādasmānma tprasādōnmukhō janaḥ |
su durācāratāṃ hi tvā tathā pūrvārjitā naghān |
matsēvana mahimnaiva śīghraṃ dharmānu gāṃtaraḥ |
bhūtvā samyak sadācāraḥ śāṃtiṃ vaitṛṣṇanāmikāṃ |
prāpnōti nitarāṃ tatra manvīthā naita dadbhutaṃ |
madaṃbhaktērī dṛśaḥ yasmā nmāhātmyaṃ niścitaṃ mahat |
atō viprati pannānāṃ tvaṃ purastādapi svayaṃ |
sāvajñaṃ ca sagarvaṃ ca pratijñāṃ kuru sarvathā |
mama śrīvāsudēvasya bhaktō (a)nanya ratissadā |
prāṇassaṃkaṭa māpannō durācārāpi durkabhaṃ |
vastu prārthayaṃ ānōpi mūḍhō pya śaraṇōpi san |
na praṇasyati kiṃtvēṣu kṛtārthō bhavati svayaṃ |
prahlādā jāmi lōttāna pāda hastyādayō yathā |
na vāsudēva bhaktānāmaśubhaṃ vidyatē kvacit ||“. (gītābhāvaprakāśamu - 9- 201 to 210)
(ajāmiluḍu modalaguvarivale mikkili kutsitācāramu galavāḍainanu ēdō oka bhāgyavasamuna nannu - bhagavaṃtuni - ananya manassutō (ninnu tappa itaramunu talaṃcaka) sēviṃcuvāḍu, aṃtakumuṃdu asādhuvu (durmārguḍu) ani talaṃcavalenu. eṃducētananagā, bhagavaṃtuni guṟiṃci manassu kaligiyuṃḍi atani dayaku pātruḍagunaṭlu pravartiṃcuṭana cēsi atani durācāramunu māni aṃtaku pūrvamu ārjiṃcina pāpamulanu vadali bhagavaṃtuni sēviṃcuṭavalana kaligina mahima cēta - dharma margamunu (sanmārgamunu) avalaṃbhiṃcinavāḍai vaitṛṣṇamanu pērugala śāṃtini poṃdunu - iṃdulō adbhutamainadi lēdu. nā yaḍala bhakti kaligiyuṃḍuṭavalana kalugu mahātmyamu iṭuvaṃṭidi - iṃta goppadi. aṃducēta bhagavaṃtuni bhaktuḍu itaramaina dēniyaṃdunu rati lēkayuṃḍi, prāṇāpāya samayamainanu, durmārguḍainanu, vīlugāni vastuvunu kōruvāḍainanu, mūḍhuḍainanu vērē śaraṇu lēni vāḍainanu naśiṃcaḍu - naṣṭapōḍu, kṛtārthuḍē yagunu. prahlāduḍu, ajāmiluḍu, uttānapāduḍu, gakēṃdruḍu modalagu bhaktula viṣayamulō vale bhagavatbhaktulaku aśubhamu eppuḍu, ekkadā kalugadu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.