← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శాశ్వతధర్మము śāśvatadharmamu

Original — తెలుగు
  1. శశ్వత్ భవః శాశ్వతః, నిత్యః ధర్మః - (శ్రీశంకరః)

(శాశ్వతముగా నుండునది - అంద్చుహేత శాశ్వత ధర్మమనగా నిత్య ధర్మము - (law which applies for all times).

  1. నిత్యధర్మః - వైదిక ధర్మః -

(అన్నికాలములందు వర్తించు ధర్మము - వేదములో చెప్పబడిన ధర్మము -).

  1. జ్ఞాన కర్మాత్మనా ధర్మస్య నిత్యత్వం, వేదప్రమాణకత్వం - సాశ్వత (నిత్య) ప్రతిపాదత్యా అస్య ధర్మస్య శాశ్వతత్వం - నిత్యం వేద బోధితం ధర్మం.

(జ్ఞానము - బ్రహ్మజ్ఞానము - జ్ఞానకాండ (ఉపనిషత్తులు, కర్మకాండ గుఱించి చెప్పెడి ధర్మము - వేదమే ప్రమాణముగా గలది. వేదములో చెప్పబడినదగుటచేతనే ప్రమాణముగల ధర్మము - అన్నికాలములకు వర్తించు ధర్మము వేదములో బోధింపబడినది శాశ్వత ధర్మము).

“త్వమవ్యయః - శాశ్వతధర్మగోప్తా” (శ్రీమద్భగవద్గీత 11 - 18)

(నీవు క్షీణించని వాడవు, నిత్యుడవు శాశ్వతమైన ధర్మమున రక్షించువాడవు).

Transliteration
  1. śaśvat bhavaḥ śāśvataḥ, nityaḥ dharmaḥ - (śrīśaṃkaraḥ)

(śāśvatamugā nuṃḍunadi - aṃdcuhēta śāśvata dharmamanagā nitya dharmamu - (law which applies for all times).

  1. nityadharmaḥ - vaidika dharmaḥ -

(annikālamulaṃdu vartiṃcu dharmamu - vēdamulō ceppabaḍina dharmamu -).

  1. jñāna karmātmanā dharmasya nityatvaṃ, vēdapramāṇakatvaṃ - sāśvata (nitya) pratipādatyā asya dharmasya śāśvatatvaṃ - nityaṃ vēda bōdhitaṃ dharmaṃ.

(jñānamu - brahmajñānamu - jñānakāṃḍa (upaniṣattulu, karmakāṃḍa guṟiṃci ceppeḍi dharmamu - vēdamē pramāṇamugā galadi. vēdamulō ceppabaḍinadaguṭacētanē pramāṇamugala dharmamu - annikālamulaku vartiṃcu dharmamu vēdamulō bōdhiṃpabaḍinadi śāśvata dharmamu).

“tvamavyayaḥ - śāśvatadharmagōptā” (śrīmadbhagavadgīta 11 - 18)

(nīvu kṣīṇiṃcani vāḍavu, nityuḍavu śāśvatamaina dharmamuna rakṣiṃcuvāḍavu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.