← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శాశ్వతపదము śāśvatapadamu

Original — తెలుగు
  1. శాశ్వతమైన మోక్షపదము.

  2. “సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః |

మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమ వ్యయం ||” (శ్రీమద్భగవద్గీత - 18 - 56)

(సర్వ కర్మలను చేయుచు నన్నే ఆశ్రయించి యుండువాడు శాశ్వతమైనదియున్నూ అవ్యక్తమైనది అయి న మోక్షమను పదమును పొందును - నేనే మోక్షరూపుడను కనుక నన్నే పొందును).

Transliteration
  1. śāśvatamaina mōkṣapadamu.

  2. “sarvakarmāṇyapi sadā kurvāṇō madvyapāśrayaḥ |

matprasādādavāpnōti śāśvataṃ padama vyayaṃ ||” (śrīmadbhagavadgīta - 18 - 56)

(sarva karmalanu cēyucu nannē āśrayiṃci yuṃḍuvāḍu śāśvatamainadiyunnū avyaktamainadi ayi na mōkṣamanu padamunu poṃdunu - nēnē mōkṣarūpuḍanu kanuka nannē poṃdunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.