← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శాశ్వతపురుషుడు śāśvatapuruṣuḍu

Original — తెలుగు

“పురుషం శాశ్వతం దివ్యం - - - |

ఆహుస్త్వా మృషయః సర్వే దేవర్షి ర్నారదస్తథా ||“. (శ్రీమద్భగవద్గీత - 10 - 12, 13)

(శాశ్వతముగానుండు పురుషుడు, దైవము, నీవే అని నీ గుఱించి ౠషులు, దేవఋషియగు నారదుడు చెప్పియున్నారు).

Transliteration

“puruṣaṃ śāśvataṃ divyaṃ - - - |

āhustvā mṛṣayaḥ sarvē dēvarṣi rnāradastathā ||“. (śrīmadbhagavadgīta - 10 - 12, 13)

(śāśvatamugānuṃḍu puruṣuḍu, daivamu, nīvē ani nī guṟiṃci ṝṣulu, dēvaṛṣiyagu nāraduḍu ceppiyunnāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.