← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శాశ్వతసుఖం śāśvatasukhaṃ

Original — తెలుగు

సుఖం ద్వివిధం - నిత్యమనిత్యంచ - తత్రయత్ శబ్దస్పర్శాది విషయ యోగజం సుఖం - తదనిత్యం. శుభకర్మోపస్థాపిత బుద్ధి వృత్యమ విధాయిత్వేన తస్య క్షణికత్వాత్ - యత్తు పునః స్వరూపసుఖం తన్నిరతిశయం సాశ్వత మిత్యర్థః - “తేషాం సుఖం శాశ్వతం, నేతరేషాం -” ఇతి శ్రుతిః -

(సుఖము రెండు విధములు - నిత్యసుఖము, అనిత్యసుఖము. శబ్దము, స్పర్శము మొదలగు విషయములవలన అనిత్యమైనది - చాలకాలముండునదికాదు - స్వరూపము అనగా, తన నిజమైన ఆత్మరూపమున కలుగు సుఖము - నిరతిశయము - దానిని మించిన సుఖము అలెదు - అదియే శాశ్వతమైన సుఖము). (చూడుము - ‘శాంతి’)

Transliteration

sukhaṃ dvividhaṃ - nityamanityaṃca - tatrayat śabdasparśādi viṣaya yōgajaṃ sukhaṃ - tadanityaṃ. śubhakarmōpasthāpita buddhi vṛtyama vidhāyitvēna tasya kṣaṇikatvāt - yattu punaḥ svarūpasukhaṃ tanniratiśayaṃ sāśvata mityarthaḥ - “tēṣāṃ sukhaṃ śāśvataṃ, nētarēṣāṃ -” iti śrutiḥ -

(sukhamu reṃḍu vidhamulu - nityasukhamu, anityasukhamu. śabdamu, sparśamu modalagu viṣayamulavalana anityamainadi - cālakālamuṃḍunadikādu - svarūpamu anagā, tana nijamaina ātmarūpamuna kalugu sukhamu - niratiśayamu - dānini miṃcina sukhamu aledu - adiyē śāśvatamaina sukhamu). (cūḍumu - ‘śāṃti’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.